RGV Funny Comments On K.A.Paul | Filmibeat Telugu

2019-03-23 891

Director Ram Gopal Verma coming with Lakshmis NTR movie. This movie set to release on March 29th. In this occassion, RGV speaks to Telugu filmibeat exclusively and He wants to see Pawan Kalyan as Chief Minister.
#ramgopalvarma
#lakshmisntr
#rgv
#kapaul
#pawankalyan
#tollywood

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, మత ప్రబోధకుడు కేఏ పాల్ మధ్య ఇటీవల వాడివేడిగా మాటల యుద్ధం జరిగింది. వారిద్దరూ ముంబైలో సమావేశం కావడం మీడియాలో చర్చకు దారి తీసింది. వారి కలయిక నేపథ్యంలో వర్మపై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో చర్చకు దారి తీశాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కేఏ పాల్ గురించి వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.